🚨 డీప్‌ఫేక్ దందా: సీఎం చంద్రబాబును చూపిస్తూ నకిలీ ఇన్వెస్ట్మెంట్ వీడియో వైరల్

andhrapradesh CM talks about cyber crimes andhrapradesh CM talks about cyber crimes అమరావతి, జూలై 29, 2025 – ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రాతినిధ్యం చేస్తూ రూపొందించిన డీప్‌ఫేక్ వీడియో, నకిలీ వీడియోల ముప్పును మరోసారి వెలుగులోకి తెచ్చింది.. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు ఏదో కొత్త పెట్టుబడి పథకాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు చూపిస్తూ ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో scammers రూపొందించారు. ఈ వీడియో పూర్తిగా కృత్రిమేధస్సు (AI) సాయంతో తాయారు […]