ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కోర్టుకు హాజరు తేదీ: జూలై 29, 2025 | హైదరాబాద్

Chief Minister Revanth Reddy appears in court. Chief Minister Revanth Reddy appears in court. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రెవంత్ రెడ్డి గతంలో నమోదైన ఎక్సైజ్ కేసు విచారణలో భాగంగా జూలై 26, 2025న హైదరాబాద్‌లోని స్పెషల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ (CFCM) కోర్టుకు హాజరయ్యారు. నల్గొండ కేసు వ్యవహారంలో ఆయన కోర్టుకు హాజరై విచారణకు లోనయ్యారు. ఈ కేసులో తీర్పు జూలై 31న (శుక్రవారం) వెలువడనుంది. ఈ కేసు […]