ganiindustry

కృష్ణా నీటి వివాదం – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

Krishna Water Dispute   Krishna Water Dispute కృష్ణా నీటి వివాదం – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత ప్రస్థావన కృష్ణా నది… దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు ప్రాణాధారం. కానీ ఈ జీవనదే, ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైంది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు తలపడ్డ తగాదా మళ్లీ వేడెక్కింది. జలవనరుల భాగస్వామ్యం, ప్రాజెక్టుల నియంత్రణ, సాగు సీజన్ అవసరాలు, […]