🏆 జాతీయ గౌరవం ‘భగవంత్ కేసరి’కు!

Bhagavanth Kesari National Award Bhagavanth Kesari National Award 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక | నందమూరి బాలకృష్ణ గర్వంగా స్పందన | ప్రజా నాయకుల ప్రశంసలు వెల్లువ హైదరాబాద్, ఆగస్ట్ 5 (2025): తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన ‘భగవంత్ కేసరి’ చిత్రం, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై సంచలన విజయం సాధించింది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ […]